ఘనంగా నివాళులు

    



            అక్షరవిజన్ న్యూస్ -: విశాఖపట్నం, పద్మనాభం మండలంలో రెండవ విజయరామరాజు 231 సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పద్మనాభం గ్రామంలో  విజయరామరాజు యుద్ధభూమి వద్ద మాజీ మంత్రివర్యులు RSDP అప్పలనరసింహరాజు  2వ విజయరామరాజు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయుకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 రిపోర్టర్-: రాజు

Comments