రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం:                   విశాఖ కలెక్టర్


 అక్షర విజన్ న్యూస్ -:  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ఉద్యోగుల కోసం ఏయూ తెలుగు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 5న పీఓలకు, 6న ఏపీఓలకు ఏయూ తెలుగు మీడియం పాఠశాలలో ఓటింగ్, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు 5 నుంచి 8వ తేదీ వరకు ఏయూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

 బ్యూరో చీఫ్-: డిఎస్ఎన్ మూర్తి 

Comments