ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన
అక్షరవిజన్ న్యూస్-: ఏపీ సార్వత్రిక ఎన్నికల (2024) పై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞాపనలను తమకు నేరుగా అందచేయొచ్చని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
బ్యూరో చీఫ్ -: డిఎస్ఎన్ మూర్తి