అక్షరవిజన్ న్యూస్.. మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామం నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు మరియు ఎంపీపీ, ఇసుక అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. లేదంటే నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించిన గ్రామస్తులు.
అక్రమ మార్గం ద్వారా ఇసుక మాఫియా..