అక్షరవిజన్ న్యూస్.. మహబూబ్ నగర్.. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలుగు గూడెం, రామచంద్రాపూర్ గ్రామాల్లోని పాత ఇండ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు..భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలన్న ఎస్.పి. ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా గ్రామాలను సందర్శిస్తూ, వాగులు, చెరువులు, ప్రవాహాలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
పునరావాస కేంద్రాలకు తరలలిస్తున్న పోలీసు అధికారులు..