51 శక్తి పీఠాలలో ఒక్కటైన సుర్కందా దేవి అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు,,, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు..
సుర్కందా దేవి సన్నిధిలో మహాస్వామివారు సుర్కందా దేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో 9,042 అడుగుల ఎత్తులో ఉంది. ఇది హిమాలయ శ్రేణుల అందమైన దృశ్యాల్ని అందిస్తుంది. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా భావించబడుతుంది .చరిత్రసుర్కందా దేవి ఆలయం మాతా సతీదేవి తల ఈ ప్రదేశంలో పడడంవల…
• Aksharavision News